ఓటమిని ముందే ఒప్పుకున్న టీడీపీ... వైరల్ గా వీడియో..!

ఏపీలో ఎన్నికలకు( AP Politics ) సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో టీడీపీ ( TDP ) వీడియో వైరల్ గా మారింది.

 Tdp Who Already Admitted Defeat Viral Video Details, Ap Politics, Tdp Admitted D-TeluguStop.com

ఈ మేరకు టీడీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సంబంధించిన వీడియోను వైసీపీ( YCP ) రిలీజ్ చేసింది.

వైసీపీ సుమారు 147 స్థానాల్లో ముందంజలో ఉందని టీడీపీ ఒప్పుకున్నట్లు ఈ వీడియోలో ఉంది.

ఈ విషయాన్ని టీడీపీ నేతలకు ఆ పార్టీ స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేశ్( Koneru Suresh ) వెల్లడించారు.ఈ క్రమంలో ఓటమిని టీడీపీ ముందే ఒప్పుకుందని వైసీపీ వీడియోను రిలీజ్ చేసింది.

కాగా ప్రస్తుతం టీడీపీ వీడియో ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube