తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీంకు సైబర్ క్రైం నోటీసులు

తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమ్ కు సైబర్ క్రైం నోటీసులు అందించింది.సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా పోస్టులు చేస్తున్నారని కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

 Telangana Congress Strategist Sunil Kanugulu Cyber ​​crime Notices-TeluguStop.com

ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై తప్పుడు పోస్టులు కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా అధికారులు నోటీసులు అందించారు.మొత్తం సునీల్ టీంలో ముగ్గురు సభ్యులకు సైబర్ క్రైం పోలీసులు నోటీసులు ఇచ్చారు.

దీంతో ఇషాన్ శర్మ, తాతినేని శశాంక్, మండ ప్రతాప్ లు పోలీసుల విచారణకు హాజరుకావాల్సి ఉంది.అయితే సునీల్ కనుగోలు హాజరుపై సస్పెన్స్ కొనసాగుతుండగా ఆయన బృందం కూడా విచారణకు హాజరుకాలేదని తెలుస్తోంది.

విచారణకు వచ్చేందుకు మరో పది రోజులు గడువు కావాలని బృందం సభ్యులు కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube