తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శనివారం

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.28

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 26 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.35

రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు:ఉ.10.30 మ12.00 ల3.30 సా5.30 వరకు

దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.అనారోగ్య సమస్యతో సతమతమవుతారు.ప్రారంభించిన పనుల్లో అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉంది.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తితో చర్చలు చేయాలి.అనుకోని చోట నుండి ఆహ్వానాలు అందుతాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు.కొన్ని కొత్త పనులను ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.మీ వ్యక్తిగత విషయాన్ని ఇతరులతో పంచుకోవడమే మంచిది.

కన్య:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.వ్యాపార విషయంలో ఈరోజు మీరు కొంత డబ్బు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.సంతానం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.దూరపు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.భూమికి సంబంధించిన విషయాల్లో తలదూర్చకూడదు.మీ స్నేహితుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.అనుకోని చోటు నుండి డబ్బు చేతికి అందుతుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు విద్యార్థులు ఇతర వాటిపై కాకుండా మీ చదువుపై కూడా దృష్టి పెట్టాలి.మీ తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube