తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శనివారం

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.28

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

35

రాహుకాలం: ఉ.9.

00 ల10.30 వరకు

అమృత ఘడియలు:ఉ.

10.30 మ12.

00 ల3.30 సా5.

30 వరకు

దుర్ముహూర్తం:ఉ.7.

41 ల8.32వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ఈరోజు మీరు దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.

అనారోగ్య సమస్యతో సతమతమవుతారు.ప్రారంభించిన పనుల్లో అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.

కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తితో చర్చలు చేయాలి.

అనుకోని చోట నుండి ఆహ్వానాలు అందుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

ఆర్థికంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు.కొన్ని కొత్త పనులను ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ఈరోజు మీరు విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

మీ వ్యక్తిగత విషయాన్ని ఇతరులతో పంచుకోవడమే మంచిది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

వ్యాపార విషయంలో ఈరోజు మీరు కొంత డబ్బు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి.

లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.సంతానం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

దూరపు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.

ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈరోజు మీరు శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.

భూమికి సంబంధించిన విషయాల్లో తలదూర్చకూడదు.మీ స్నేహితుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.అనుకోని చోటు నుండి డబ్బు చేతికి అందుతుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ఈరోజు మీరు బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ఈరోజు విద్యార్థులు ఇతర వాటిపై కాకుండా మీ చదువుపై కూడా దృష్టి పెట్టాలి.

మీ తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు..!