ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.18
సూర్యాస్తమయం: సాయంత్రం 05.41
రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు
అమృత ఘడియలు: ఉ.ద్వాదశి సా.5.30 ల7.40 వరకు
దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
![Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2022/10/meesha-rashi-phalalu-october-27-2022.jpeg)
మేషం: ఈరోజు మీరు ఇరుకు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.
వృషభం:
![Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2022/10/vrushabha-rashi-phalalu-october-27-2022.jpeg)
ఈరోజు మీరు కొన్ని కొత్త వ్యాపారాలు మొదలుపెడతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.
మిథునం:
![Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2022/10/midhuna-rashi-phalalu-october-27-2022.jpeg)
.ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.
కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
కర్కాటకం:
![Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2022/10/karka-rashi-phalalu-october-27-2022.jpg)
ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటి సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే మంచిది.బయట మీకు కొందరి వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
సింహం:
![Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2022/10/simha-rashi-phalalu-october-27-2022.jpeg)
ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.గతంలో పెట్టుబడుల నుండి ఈరోజు మంచి లాభాలు పొందుతారు.అనవసరమైన ఆలోచనలు చేయకపోవడమే మంచిది.
కన్య:
![Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2022/10/kanya-rasi-phalalu-october-27-2022.jpg)
ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని మొదలు పెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.కొందరు ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడి మంచిది.
తులా:
![Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2022/10/tula-rashi-phalalu-october-27-2022.jpeg)
ఈరోజు మీరు ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి బయట పడతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకూడదు.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మళ్లీ కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.
వృశ్చికం:
![Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2022/10/vrichika-rashi-phalalu-october-27-2022.jpeg)
ఈరోజు మీరు కొన్ని కొత్త ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది.మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేశారు.దూర ప్రయాణం చేయడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.
ధనస్సు:
![Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2022/10/makara-rashi-phalalu-october-27-2022.jpeg)
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.చాలా సంతోషంగా ఉంటారు.
మకరం:
ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.అనవసరంగా ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
కుంభం:
![Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2022/10/kumba-rashi-phalalu-october-27-2022.jpeg)
ఈరోజు మీ ఆరోగ్యం కుదుటపడుతుంది.ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన అంతా శుభమే జరుగుతుంది.విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.
సమయానికి డబ్బు చేతులు అందుతుంది.
మీనం:
![Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2022/10/meena-rashi-phalalu-october-27-2022.jpeg)
ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సాయంతో పూర్తి చేస్తారు.మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
LATEST NEWS - TELUGU