కృష్ణాజిల్లా మచిలీపట్నం: జడ్పీ కన్వెన్షన్ హాల్లో జడ్పీ చైర్మన్ ఉప్పల హారిక ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.మచిలీపట్నం జడ్పీ సర్వసభ్య సమావేశంలో పేర్ని నాని.
ఎన్టీఆర్ జిల్లా 108 సర్వీసెస్ కో-ఆర్డినేటర్ పై మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని ఫైర్.
సమావేశానికి గైర్హాజరు కావడంపై మండిపడ్డ పేర్ని నాని.
ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ ఉప్పల హారిక, మంత్రి జోగి రమేష్, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్, కలెక్టర్లు రంజిత్ భాష ఢిల్లీ రావు సంబంధిత అధికారులు, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.