సమంతని డిస్టర్బ్ చేస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకుపోతోంది.

 Samantha Workouts Goes Disturbance By Hash Details, Samantha, Workouts, Hash, T-TeluguStop.com

వరుస సినిమా అవకాశాలతో బిజీ బిజీ గా మారబోతోంది ఈ ముద్దుగుమ్మ.ఇక సమంత తన ఫిట్నెస్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటుంది అన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే సమంత నిత్యం వర్కౌట్లు చేస్తూ ఉంటుంది.ఫిట్నెస్ విషయంలో కొత్త కొత్త చాలెంజ్ ను విసరడంలో సమంత ముందు ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే సమంత ఆ మధ్య ఒకసారి లెవెల్ అప్ చాలెంజ్ విసరగా ఆ చాలెంజ్ కాస్తా ఒక్కసారిగా నేషనల్ వైడ్ ట్రెండ్ అయింది.

ఇక వంద కిలోల బరువును కూడా సమంత మోయగలదు.

వర్క్ ఔట్స్ విషయంలో సమంత ఎప్పుడు కూడా వెనక్కి తగ్గదు.సమంత తనతో పాటుగా తన పెట్స్ ను కూడా జిమ్ కు తీసుకెళుతూ ఉంటుంది.

ఒక వైపు సమంత వర్కౌట్స్ చేస్తూ ఉండగా తన పెట్స్ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి.సమంత పెట్స్ హష్, సాషాలు అటూ ఇటూ తిరుగుతూ అల్లరి చేస్తుంటాయి.

తాజాగా సమంతకు ఇలాంటి ఓ ఘటనే ఎదురైంది.సమంత వర్కౌట్ చేస్తుండగా తన పెట్స్ హష్, సాషా లు కాళ్ల కింద నుంచి వెళుతూ ఆమెను డిస్టర్బ్ చేస్తున్నాయి.

దీనితో సమంత తలపట్టుకున్న ఎమోజి ని షేర్ చేసింది.

మొత్తానికి సమంత వర్కౌట్లతో ఫుల్ బిజీ బిజీగా ఉంది.ఇక సమంత నటిస్తున్న యశోద సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది.తెలుగు, హిందీ, తమిళ ద్వి భాషా చిత్రాలతో సమంత ఫుల్ బిజీ బిజీగా ఉంది.

అంతే కాకుండా సమంత హాలీవుడ్ డైరెక్టర్ తో కూడా పని చేస్తోంది.అదేవిధంగా మరొకవైపు బాలీవుడ్ ప్రాజెక్టుల గురించి కూడా సమంత ప్రయత్నాలు చేస్తోంది.నాగచైతన్య తో విడాకులు తీసుకున్నప్పటినుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం తో పాటు కెరీర్ పరంగా ఫుల్ బిజీ బిజీగా మారిపోయింది ఈ బ్యూటీ.

Samantha Workouts Goes Disturbance By Hash Details, Samantha, Workouts, Hash, Tollywood, Samantha Pets, Hash And Sasha, Yashoda Movie, Samantha Workouts, Naga Chaitanya, Samantha Movie Offers - Telugu Hash, Hash Sasha, Naga Chaitanya, Samantha, Samantha Offers, Samantha Pets, Tollywood, Workouts, Yashoda

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube