నేల టిక్కెట్టు భామ బికిని షో అదుర్స్..!

మాస్ మహరాజ్ రవితేజ నటించిన నేల టికెట్టు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన మాళవిక శర్మ ఆ సినిమాతో పర్వాలేదు అనిపించుకోగా ఆ తర్వాత రామ్ నటించిన రెడ్ లో కూడా నటించి మెప్పించింది.రెడ్ తర్వాత ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు రాలేదు.

 Nela Ticket Heroine Malavika Sharma Latest Photoshoot Details, Malavika Sharma,-TeluguStop.com

చేతిలో సినిమాలు లేకపోయినా సరే మాళవిక శర్మ తన సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటో షూట్ లతో ఆడియెన్స్ ని అలరిస్తుంది.అమ్మడు చేస్తున్న హాట్ షో చూసి కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అవుతుందంటే నమ్మాల్సిందే.

గ్లామర్ షోలో ఏమాత్రం వెనక్కి తగ్గని మాళవిక శర్మ లేటెస్ట్ గా హాట్ బికిని షోతో ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కి సూపర్ ట్రీట్ ఇచ్చింది.

బీచ్ ఒడ్డున టూ పీస్ బికినీతో మాళవిక శర్మ అందాల ప్రదర్శన ఆడియెన్స్ కి మాంచి కిక్ ఎక్కిస్తుంది.

సినిమాలతో సంబంధం లేకుండా అమ్మడు రోజు రోజుకి సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది.ఇలా బికినీ షోలతో స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ తెచ్చుకుంటుంది అమ్మడు.సినిమాలో రెచ్చిపోయే అవకాశం లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం మాళవిక శర్మ స్కిన్ షోతో అదరగొట్టేస్తుంది.అమ్మడు చేస్తున్న ఈ హాట్ షో చూసి మిగతా హీరోయిన్స్ కూడా కుళ్లుకునేలా చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube