మాస్ ఇమేజ్ పై వరుణ్ తేజ్ కన్ను..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇన్నాళ్లు లవ్ స్టోరీస్ చేస్తూ వచ్చాడు.ఇక ఇప్పుడు తన ఫోకస్ అంతా మాస్ ఇమేజ్ పై పెట్టాడని టాక్.

 Varun Tej Eyes On Mass Hero Image Mega Prince,latest Tollywood News-TeluguStop.com

కెరియర్ లో గద్దలకొండ గణేష్ అనే మాస్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ తనని మెగా ఫ్యాన్స్ మాస్ హీరోగా యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇక మీదట అలాంటి సినిమాలే చేయాలని చూస్తున్నాడట.ప్రస్తుతం చేస్తున్న గని సినిమా కూడా బాక్సింగ్ నేపథ్యంలో మాస్ మూవీగా వస్తుంది.

ఈ క్రమంలో వరుణ్ తేజ్ మాస్ మసాలా సినిమాలే చేసేలా ప్లాన్ చేస్తున్నాడు.

Telugu Ghani Varun Tej, Latest, Varun Tej, Tollywood, Varun Tej Ghani, Varun Tej

గనితో పాటుగా అనీల్ రావిపుడి డైరక్షన్ లో ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్.అయితే ఎఫ్3 తర్వాత మాత్రం వరుస మాస్ సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాస్ మసాల సినిమాల మీద ఫోకస్ పెట్టాడు.

అంతేకాదు ఇక మీదట యువ దర్శకులతో కాకుండా స్టార్ డైరక్టర్స్ తో సినిమా చేయాలని చూస్తున్నాడట.వరుణ్ తేజ్ ప్లాన్ బాగానే ఉంది కాని కేవలం స్టార్ డైరక్టర్స్ తోనే అంటే మాత్రం అది కుదిరే పని కాదని చెప్పొచ్చు.

గని, ఎఫ్3 ఈ రెండు సినిమాలు హిట్లు పడితే వరుణ్ తేజ్ క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube