శృంగారంలో ఎప్పుడు పాల్గొనాలి, ఏరోజు మంచిది, ఏదన్నా పద్దతులు ఉన్నాయా అనే అంశాలమీద ఒక సంస్థ సర్వేని నిర్వహించిందట.ఆ సర్వేలో చాలా ఆసక్తి కరమైన విషయాలు బయటపడ్డాయి.
శృంగార బొమ్మలు తయారుచేసే లవ్ హనీ అనే సంస్థ సుమారు మూడువేల మంది మీద ఈ సర్వే నిర్వహించింది.ఆ సర్వే వివరాల ఇలా ఉన్నాయి
వారంలో మిగిలిన అన్నిరోజులు తప్ప శని ,ఆదివారల్లోనే శృంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతారట ఇదే విషయాన్ని సర్వేలో 44 శాతం మంది దంపతులు వెల్లడించారు.
ఆదివారం 16 శాతం మంది, శుక్రవారం 23 శాతం మంది శృంగారానికి ఆసక్తి చూపుతున్నారట.శనివారం సాయంత్రం 7.30 సమయానికి చాలామంది దంపతులు సెక్స్లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారట.ప్రొద్దున్నే నిద్ర లేచే సమయంలో ఎక్కువమంది పురుషులలో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయని తేలింది.అంతేకాదు సాయంత్రం 4.30 గంటలకు కూడా ఈ ఫీలింగ్స్ ఉంటాయని చెప్పారట
అయితే వృత్తిరీత్యా ఒత్తిడులకి లోనయ్యి తెల్లవారు జామున సెక్స్ చేయడానికి కేవలం పదిశాతం మంది మాత్రమే ఇష్టపడుతున్నారట.ముఖ్యంగా సర్వేలో తెలిసిన ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే మంగళవారం రోజున చాలా తక్కువమంది సెక్స్ లో పాల్గొనడానికి సిద్దం అవుతున్నారట,ఆ తరువాత గురువారం పరిస్థితి కూడా ఇదే రకంగా ఉందట.సోమవారం రోజున 8 శాతం మంది బుధవారం నాడు 7 శాతం మంది శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపు తున్నారట.
వారంలో సుమారు నాలుగు సార్లు సెక్స్ లో పాల్గొనే దంపతులు వయస్సు పదేళ్లకంటే చిన్నవారిలా కనిపించేలా అవుతుందని ఈ పరిశోధనలో తేలింది.