అతీంద్రియ శక్తుల గురించి మనం చాలా సార్లు విన్నాం.వాటి నేపథ్యంలో చాలా సినిమాలు కూడా వచ్చాయి.
అతీంద్రియ శక్తుల వల్ల ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతుంటారో సినిమాల్లో చూశాం.అలాంటి శక్తుల నుంచి తనని, తన కుటుంబాన్ని కాపాడుకునే చిత్రం ‘ఆకాశగంగ 2 ‘.
ప్రతీ వారాంతం అద్భుతమైన సినిమాలతో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తున్న జీ తెలుగు, ఇప్పుడు ‘ఆకాశగంగ 2 ‘ మూవీని ఈ వీకెండ్‌లో మీ కోసం ప్రసారం చేయబోతోంది.జులై 19 సాయంత్రం 6.00 గంటలకు ఆకాశగంగ 2 సినిమా జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ ఛానల్స్లో ప్రసారం కాబోతుంది.
మన్యకేసరి రాజ్యం యొక్క యువరాణి ఆరతి ఒక మెడికల్ స్టూడెంట్.
అతీంద్రియ శక్తులు, ఆత్మలు పరమాత్మలు ఉన్నాయని నమ్మదు.తన సంస్థానం ఒక ఆత్మ కారణంగా ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతుంది అని వివరించిన వినిపించుకోదు.
అలాంటి ఒక సందర్భంలో ఆరతికి సౌమిని తారసపడుతుంది.తనొక భగవత్ స్వరూపిణి.
తాను ఆత్మలతో మాట్లాడగలదు.అది తెలుసుకున్న ఆరతి స్నేహితులు ఆశ్చర్యపోతారు.
ఆరతిని చనిపోయిన మీ అమ్మ తోటి మాట్లాడు అప్పుడు నీకు ఇలాంటి అతీంద్రియ శక్తుల గురించిన అపనమ్మకం పోయి ఇలాంటి శక్తులు ఉన్న మనుషులు ఉంటారు అనే నమ్మకం ఏర్పడుతుందని చెప్పుతారు.తన స్నేహితులని తప్పు అని నిరూపించడానికి తాను సౌమిని చెప్పినట్టుగా చేయడానికి సిద్దపడుతుంది.
ఆరతి తన అమ్మ తోటి మాట్లాడేలోపే ఆకాశగంగ ఉచ్చులో బిగుంచుకుపోతుంది.ఆరతిని సౌమిని ఏవిధంగా కాపాడబోతుంది? అసలు ఎందుకు ఆకాశగంగ ఆరతిని బాధిస్తుంది? ఆ వివరాలు తెలుసుకోవాలంటే మరి ఆకాశగంగ 2 చూడాల్సిందే.
ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగు సబ్ స్క్రైబ్ చేసుకోండి.
జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.
జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కుచెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.నెలకు కేవలం 20 రూపాయలకు మీకుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదాకేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEl)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానెల్ తో సౌతిండియాలో ఎంటరైంది సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.
ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.
అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.
సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.
అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.