సిమ్ కార్డ్ సీన్ మారనుందా...?

నల్లగొండ జిల్లా:డిసెంబరు 1 నుంచి సిమ్ కార్డులకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.దీనితో సిమ్ కార్డుల( SIM cards ) జారీ మరింత కట్టుదిట్టం చేస్తారని,సిమ్ కార్డు విక్రయదారులకు రిజిస్ట్రేషన్,పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసే అవకాశం ఉందని సమాచారం.

నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10 లక్షల వరకు పెనాల్టీ వేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తుంది.వినియోగదారులకు ఆధార్ స్కాన్,డెమోగ్రఫీ డేటా సేకరణ తప్పనిసరి చేయాలని భావిస్తున్నారు.

Will The SIM Card Scene Change , Registration, Police Verification , SIM Card-�

Latest Nalgonda News