స్కూళ్లకు రెండు రోజులు సెలవు

నల్లగొండ జిల్లా:తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు శుభవార్త.ఈ నెలలో పాఠశాలలు,కళాశాలలకు వరుసగా రెండ్రోజులు సెలవులు రానున్నాయి.

మార్చి 24న ఆదివారం, మరుసటి రోజు అంటే మార్చి 25 సోమవారం హోలీ పండుగ( Holi ) సందర్భంగా రెండు రోజులు సెలవు ఉండనుంది.మార్చి 29న గుడ్ ఫ్రైడే( Good Friday ) రోజు కూడా సెలవు రానుంది.

సెలవు రోజుల్లో పిల్లల పట్ల పేరెంట్స్ ఓ కన్నేసి ఉండాలి.దోస్తులతో కలిసి బయటికి వెళ్ళేటప్పుడు వివరాలు తెలుసుకోవాలి.

నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై నెగ్గిన అవిశ్వాస...!
Advertisement

Latest Nalgonda News