మిర్యాలగూడలో విషాదం

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ( Miryalaguda ) ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి గుంటుపల్లి శ్రీనాథ్(15) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.

మృతుడి స్వస్థలం వరంగల్ జిల్లా( Warangal District ) ముప్పారం గ్రామంగా గుర్తించారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tragedy In Miryalaguda , Miryalaguda, Warangal District, Crime ,Mupparam-మి

Latest Nalgonda News