మరో యవతితో కాపురం పెట్టిన భర్తను పట్టుకొని చితక్కొట్టిన భార్య..!

సూర్యాపేట జిల్లా:భార్యను వదిలేసి మరో యవతిని పెళ్లిచేసుకొని రహస్యంగా కాపురం చేస్తున్న భర్తను మొదటి భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

భానుప్రకాశ్ అనే వైద్యుడు ఇద్దరు పిల్లలు,భార్యను వదిలేసి మరో యవతిని పెళ్లిచేసుకొని రహస్యంగా కాపురం చేస్తున్నాడనే విషయం తెలుసుకున్న మొదటి భార్య బంధువుల సహాకారంతో భర్తను పట్టుకొని చితకొట్టింది.

తన భర్తతో కాపురం చేస్తున్న యువతిని కూడా చితకబాదింది.తన వివాదం కోర్టులో నడుస్తుండగా రహస్యంగా వివాహం చేసుకొని కాపురం పెట్టాడని మొదటి భార్య ఆరోపిస్తుంది.

అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువురిని స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

నిజ్జర్ హత్య కేసు .. స్టడీ పర్మిట్ ద్వారా భారత్ నుంచి కెనడాలోకి కరణ్ బ్రార్
Advertisement

Latest Suryapet News