తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌... సూర్యాపేటకు 6వ స్థానం

నల్లగొండ జిల్లా: తెలంగాణలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ ఫ‌లితాలను రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య‌ కార్య‌ద‌ర్శి విడుద‌ల చేశారు.ఈ ఫ‌లితాల్లో కూడా బాలిక‌లే పైచేయి సాధించారు.టెన్త్ ఫ‌లితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు.3927 స్కూళ్ల‌లో వంద‌ శాతం ఫ‌లితాలు సాధించారు.

 Suryapet Got Sixth Place In Telangana Tenth Results, Suryapet , Telangana Tenth-TeluguStop.com

99శాతం ఫ‌లితాల‌ తో నిర్మ‌ల్ జిల్లా టాప్ ప్లేస్ లో ఉండగా 65.10 శాతంతో వికారాబాద్ చివరి స్థానంలో నిలిచింది.ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 96.91శాతంతో సూర్యాపేట రాష్ట్రంలో 6వ,స్థానంలో ఉండగా,96.11 శాతంతో నల్లగొండ 9వ,స్థానంలో నిలవగా,90.44 శాతంతో యాదాద్రి భువనగిరి జిల్లా 25 వ స్థానంలో దక్కించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube