ప్రతిష్టాత్మక భారీ పాన్ ఇండియా చిత్రం "బ్రహ్మాస్త్రం" ట్రైలర్ విడుదల

ర‌ణ్‌భీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ జంట‌గా,భారీ పాన్ ఇండియా మూవీగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రం “బ్రహ్మాస్త్ర”.తెలుగులో దీనిని బ్రహ్మాస్త్రం పేరుతో విడుదలచేయనున్నారు.

 The Trailer Of The Ambitious Pan India Movie Brahmastram Has Been Released , Pa-TeluguStop.com

ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన కింగ్ నాగార్జున కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్రహ్మాస్త్రం ట్రైలర్ ను నేడు అధికారికంగా రిలీజ్ చేసారు.

మెగాస్టార్ వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మమైన సినిమాని 09.09.2022న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube