కార్తిక మాసంలోని మూడవ సోమవారం.. ఇలా చేస్తే కోటి పుణ్యాలు..!

ప్రస్తుతం మన దేశంలో ఉన్న చాలా మంది ప్రజలు కార్తీక మాసాన్ని ( karthika masam )ఎంతో వైభవంగా, ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ఈ మాసంలో మహిళలు ఎక్కువగా పూజలు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు.

 The Third Monday Of The Month Of Kartika Masam , 1000 Aswamedha Yagnas, Kartika-TeluguStop.com

ఈ మాసం ఎంతో పవిత్రమైనదని దాదాపు చాలా మందికి తెలుసు.అలాగే ఈ మాసంలో ఉన్న ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ముఖ్యమైన ప్రత్యేకత ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే ఈ మాసంలోని సోమవారాలకు( monday ) ఎంతో విశిష్టత ఉంది.అలాగే డిసెంబర్ నెల 4వ తేదీన కార్తీక మాసంలోని మూడవ సోమవారం శివ కేశవుల పూజలతో సర్వ శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.

Telugu Bakthi, Bhakti, Coconut Oil, Devotional, Kartika Masam, Monday-Latest New

ఇంకా చెప్పాలంటే సోమవారాలలో నియమ నిష్ఠలతో పూజ చేస్తే అనంత కోటి పుణ్య ఫలితాలు దక్కుతాయని పండితులు చెబుతున్నారు.కార్తీక మాసంలోని ఒక సోమవారం అయినా నియమ నిష్ఠతో ఉపవాసం చేసి దేవాలయంలో దీపం వెలిగించిన, ఆకాశ దీపం చూస్తే కోటి పుణ్యాలు సిద్ధిస్తాయని ప్రజలు విశ్వసిస్తారు.అలాగే కార్తీక మాసంలో వ్రతాలు, జపాలు, దానాలు ఆచరించిన వారికి 1000 అశ్వమేధ యజ్ఞాలు( 1000 Aswamedha Yagnas ) చేసిన పుణ్యఫలం లభిస్తుందని ప్రజలు నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే ఇంటిని శుభ్రం చేసి తులసి కోట చుట్టు ప్రక్కల ప్రాంతాలను కూడా శుభ్రం చేసుకోవాలి.

Telugu Bakthi, Bhakti, Coconut Oil, Devotional, Kartika Masam, Monday-Latest New

అలాగే దీపాలు వెలిగించడానికి కొబ్బరి నూనె( coconut oil ) లేదా నూనె వాడడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.అలాగే దీపాన్ని దేవుని వైపు ఉంచాలి.ఇంకా దేవునికి ప్రసాదం సమర్పించాలి.ఇంకా చెప్పాలంటే ఉపవాసం ఉన్నవారు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించడం మంచిదని పండితులు చెబుతున్నారు.అలాగే ఉపవాసం ఉన్నవారు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి.అలాగే ద్రవపదార్థాలను తీసుకోవచ్చు.

ముఖ్యంగా చెప్పాలంటే కార్తీక మాసంలో ఉల్లిపాయలు, మాంసం, వెల్లుల్లి, మద్యం సేవించడం లాంటి పనులు అస్సలు చేయకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube