పుష్ప మూవీ రేంజ్ లో గంజాయి తరలించే స్కెచ్...

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా యధేచ్చగా సాగుతుందని వస్తున్న వార్తల నేపథ్యంలోజిల్లా పోలీస్ యంత్రాగం అప్రమత్తమైంది.

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్( Nagarjuna Sagar ) మీదుగా పుష్ప సినిమా( Pushpa movie ) రేంజ్ లో టమాటా ట్రేల మధ్య గంజాయి దాచిపెట్టి మహారాష్ట్రకు తరలిస్తున్న ముఠా గుట్టు పోలీసుల నిఘాతో బెడిసికొట్టింది.

ఓ డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 330 కిలోల (168 ప్యాకెట్లు) గంజాయి నాగార్జున సాగర్ పోలీసులు స్వాధీనం చేసుకు.

The Sketch Of Moving Ganja In Pushpa Movie Range...-పుష్ప మూవీ
పేదలకు సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : ఎమ్మెల్యే వేముల

Latest Nalgonda News