తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్28, గురువారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.09

 Telugu Daily Astrologys Prediction Rasi Phalalu September 28 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.04

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.7.30 ల10.00 మ3.30 సా5.30

దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా 4.12

మేషం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఆర్థికంగా లాభాలు పొందుతారు.సంతానం పట్ల ఎక్కువ ఆలోచనలు చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.మీ స్నేహితులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు.

మిథునం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని విషయాలపట్ల చింత చెందాల్సి ఉంటుంది.

ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.అనుకోకుండా ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు

సింహం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులతో వాదనలకు దూరంగా ఉండండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

కన్య:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.అనుకోకుండా ఆర్థిక లాభాలు అందుకుంటారు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.

తుల:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.సంతానం పట్ల శుభవార్త వింటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

వృశ్చికం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.మీ వ్యక్తిత్వం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

ధనుస్సు:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు పనిచేసే చోట కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీని వల్ల మనస్తత్వం కోల్పోతారు.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.ఆరోగ్యం పట్ల పూర్తిగా శ్రద్ధ తీసుకోవాలి.

మకరం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీకు ఇతరుల నుండి ముఖ్యమైన విషయాల గురించి సలహాలు అందుతాయి.ఆరోగ్యంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.ఈరోజు ఓ శుభవార్త వింటారు.దీని వల్ల మరింత సంతోషంగా ఉంటారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తొందరపడి ఆలోచనలు చేయకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

మీనం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచన చేయాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube