వ్య‌క్తిపై మెరుపుదాడి చేసిన పాము.. త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నం.. కానీ..

పాములు దాడి చేస్తే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.అవి ఎప్పుడు ఎలా దాడి చేస్తాయో కూడా తెలీదు.

 Snake Strikes A Person Attempt To Escape, Snake, Viral News, Viral Animals Video-TeluguStop.com

అందుకు వాటికి అంద‌రూ చాలా దూరంగా ఉంటారు.ఇంక కొంద‌రు అయితే పాము పేరు చెబితేనే ఆమ‌డ దూరం పారిపోతుంటారు.

పాము ఓ చోట ఉందంటే అక్క‌డ‌కు దరిదాపుల్లోకి కూడా వెళ్లేందుకు భ‌య‌ప‌డుతూనే ఉంటాం.మ‌రి మ‌న జీవితాల్లో పాము అంత‌లా ఎఫెక్ట్ చూపిస్తోంది.

కానీ ఎంత‌లా మ‌నం త‌ప్పించుకోవాల‌నుకున్నా కూడా అప్పుడ‌ప్పుడు పాములు మెరుపు దాడులు చేస్తుంటాయి.

ఇక ఇలాంటి మెరుపు దాడులు చేసిన‌ప్పుడు ప్రాణాలు కూడా పోతుంటాయి.

కాగా ఇప్పుడు ఓ వ్య‌క్తిపై పాము చేసిన దాడి గురించి తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుంది.సోషల్ మీడియా అంటేనే ఇలాంటి భ‌యంక‌ర‌మైన ఘ‌ట‌న‌లు ఎక్కువ‌గా వైర‌ల్ చేస్తూ ఉంటుంది.

ఇక ఇప్పుడు మ‌నం తెలుసుకోబోయే ఘ‌ట‌న‌లో ఓ వ్య‌క్తి త‌న‌కు ద‌గ్గ‌ర‌లోని ఓ ఇంటి వ‌ద్ద‌కు వ‌స్తుంటాడు.ఇక ఇంటి బ‌య‌టే ఉన్న ఓ టేబుల్ వ‌ద్ద ఆయ‌న నిలుచుని ఏదో చేస్తుంటాడు.

కాగా అనుకోకుండా అక్క‌డ‌కు స‌డెన్‌గా ఓ పాము మెరుపు వేగంతో ఎంట్రీ ఇస్తుంది.

Telugu Personsnake, Snake, Snake Person, Animals-Latest News - Telugu

ఇక ఆ పాము వ‌స్తూనే ఆ వ్యక్తిపై కోపంగా దాడి చేస్తుంది.కోరలు చాచి భ‌యంక‌రంగా ఆ వ్య‌క్తిని కాటేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.కానీ ఆ వ్య‌క్తి వెంట‌నే అల‌ర్ట్ అయిపోయి అక్క‌డి నుంచి ఒక్కసారిగా పరుగందుకున్నాడు.

కానీ ఆ పాము మాత్రం అత‌ని వేగంతో పాటు స‌రిస‌మాన‌మైన ప‌రుగుతో బుసలు కొడుతూ వెళ్ళింది.ఇంక దాన్ని చూసిన ఆ వ్య‌క్తి ప్రాణాల‌ను అర‌చేతిలో ప‌ట్టుకుని ప‌రుగులు పెడుతుంటాడు.

తృటిలో త‌ప్పించుకుని ప్రాణాల‌ను కాపాడుకుంటాడు.ఈ ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

మ‌రి మీరు కూడా చ‌దివేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube