డాక్టర్ అక్కడ తాకాడు అంటూ చేదు అనుభవాన్ని బయటపెట్టిన చిన్మయి!

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపును సంపాదించుకున్న చిన్మయి మీటూ ఉద్యమం ద్వారా సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు ఎదురు నిలబడి వారికి అండగా నిలుస్తోంది.ఈ క్రమంలోనే సమాజంలో మహిళలపై జరిగే దాడులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది.

 Singer Chinmayi Reply To Netizen On Doctors Behavior, Singer Chinmayi, Chinmayi-TeluguStop.com

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించడంతో ఈమెపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తూ నెగిటివ్ కామెంట్లు చేస్తుంటారు.

ఈ విధంగా మహిళలకు అండగా ఉండటం వల్ల చాలా మంది మహిళలు తమ కుటుంబ సభ్యులతో కూడా చెప్పుకోలేని బాధలు సింగర్ చిన్మయితో చెప్పుకుంటారు.

తాజాగా ఓ మహిళ కూడా ఒక డాక్టర్ పట్ల తనకు జరిగిన చేదు అనుభవాన్ని చిన్మయితో పంచుకున్నారు.ఈ క్రమంలోనే మహిళ సమస్యను విన్న చిన్మయి ఆమెకు చెప్పిన పరిష్కార మార్గం అందరిని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఈ క్రమంలోనే ఓ మహిళ తన సమస్య నిమిత్తం ఒక డాక్టర్ దగ్గరకు వెళ్ళింది.

Telugu Chinmayi, Chinmayireply, Bad Behavior, Hollywood, Womens Problems-Movie

డాక్టర్ కూడా తమ కుటుంబానికి బాగా తెలిసిన వారే.సదరు మహిళ పిల్లలకు పాలు పట్టించడంతో సమస్య వస్తున్న కారణంగా ఆ సమస్య పరిష్కారం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళింది.ఈ క్రమంలోనే డాక్టర్ తన వక్షోజాలను తాకి పరీక్షిస్తున్నారని…అది చికిత్సలో భాగంగా తాకుతున్నారా? లేకపోతే ఉద్దేశపూర్వకంగా తాకుతున్నారా? అన్న విషయంపై నాకు క్లారిటీ రావడం లేదు.

Telugu Chinmayi, Chinmayireply, Bad Behavior, Hollywood, Womens Problems-Movie

మీరు ఏదైనా సలహా ఇవ్వండి అంటూ చిన్మయిని సలహా కోరింది.ఈ క్రమంలోనే చిన్మయి స్పందిస్తూ.చికిత్సలో భాగమైన కూడా డాక్టర్ అలాంటి చోట తాగకూడదు అయినా మీ సమస్యకు పరిష్కారం తెలిపే మార్గం ఇది కానే కాదు ముందు మీరు ఆ డాక్టర్ పై ఫిర్యాదు చేసి అతని దగ్గరికి కాకుండా వేరే డాక్టర్ ని సంప్రదించి మీ సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకోండి అని సలహా ఇచ్చింది.ఈ విధంగా చిన్మయి ఇచ్చిన సలహా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube