డాక్టర్ అక్కడ తాకాడు అంటూ చేదు అనుభవాన్ని బయటపెట్టిన చిన్మయి!

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపును సంపాదించుకున్న చిన్మయి మీటూ ఉద్యమం ద్వారా సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు ఎదురు నిలబడి వారికి అండగా నిలుస్తోంది.

ఈ క్రమంలోనే సమాజంలో మహిళలపై జరిగే దాడులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించడంతో ఈమెపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తూ నెగిటివ్ కామెంట్లు చేస్తుంటారు.

ఈ విధంగా మహిళలకు అండగా ఉండటం వల్ల చాలా మంది మహిళలు తమ కుటుంబ సభ్యులతో కూడా చెప్పుకోలేని బాధలు సింగర్ చిన్మయితో చెప్పుకుంటారు.

తాజాగా ఓ మహిళ కూడా ఒక డాక్టర్ పట్ల తనకు జరిగిన చేదు అనుభవాన్ని చిన్మయితో పంచుకున్నారు.

ఈ క్రమంలోనే మహిళ సమస్యను విన్న చిన్మయి ఆమెకు చెప్పిన పరిష్కార మార్గం అందరిని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఈ క్రమంలోనే ఓ మహిళ తన సమస్య నిమిత్తం ఒక డాక్టర్ దగ్గరకు వెళ్ళింది.

"""/"/ డాక్టర్ కూడా తమ కుటుంబానికి బాగా తెలిసిన వారే.సదరు మహిళ పిల్లలకు పాలు పట్టించడంతో సమస్య వస్తున్న కారణంగా ఆ సమస్య పరిష్కారం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళింది.

ఈ క్రమంలోనే డాక్టర్ తన వక్షోజాలను తాకి పరీక్షిస్తున్నారని.అది చికిత్సలో భాగంగా తాకుతున్నారా? లేకపోతే ఉద్దేశపూర్వకంగా తాకుతున్నారా? అన్న విషయంపై నాకు క్లారిటీ రావడం లేదు.

"""/"/ మీరు ఏదైనా సలహా ఇవ్వండి అంటూ చిన్మయిని సలహా కోరింది.ఈ క్రమంలోనే చిన్మయి స్పందిస్తూ.

చికిత్సలో భాగమైన కూడా డాక్టర్ అలాంటి చోట తాగకూడదు అయినా మీ సమస్యకు పరిష్కారం తెలిపే మార్గం ఇది కానే కాదు ముందు మీరు ఆ డాక్టర్ పై ఫిర్యాదు చేసి అతని దగ్గరికి కాకుండా వేరే డాక్టర్ ని సంప్రదించి మీ సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకోండి అని సలహా ఇచ్చింది.

ఈ విధంగా చిన్మయి ఇచ్చిన సలహా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రూ.83 లక్షలు ఆఫర్ చేసినా.. వెయిటర్ జాబ్ వదిలేయలేదు..??