ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను

ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను ఎఫ్ త్రీ చిత్ర ప్రమోషన్లో భాగంగా విజయవాడకు వచ్చిన చిత్ర యూనిట్ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం.అమ్మ వారి చిత్రపటాన్ని లడ్డూ ప్రసాదాన్ని అందజేసినా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కోటేశ్వరరావు.

 Producer Dil Raju, Director Anil Ravipudi, Zabardast Comedian Getup Sheenu Visit Indrakeeladri Amma , Getup Sheenu, Producer Dil Raju, Director Anil Ravipudi, Indrakeeladri Ammavaru-TeluguStop.com

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube