ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను

ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను ఎఫ్ త్రీ చిత్ర ప్రమోషన్లో భాగంగా విజయవాడకు వచ్చిన చిత్ర యూనిట్ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం.

అమ్మ వారి చిత్రపటాన్ని లడ్డూ ప్రసాదాన్ని అందజేసినా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కోటేశ్వరరావు.

Naga Chaitanya : గాయపడిన మనసు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసిన చైతన్య.. కన్నీళ్లు పెట్టించారుగా?