పోలీస్ హెచ్చరిక

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు పోలీసు వారి హెచ్చరిక చేశారు.రుణ యాప్లను ఇన్స్టాల్ చేయొద్దు.

ఎలాంటి లాటరీ ఆఫర్లను నమ్మొద్దు.అనవసర లింక్లను క్లిక్ చేయొద్దు.

ఫేస్బుక్, ట్విటర్,ఇన్స్టాగ్రామ్ వాట్సాప్లో పరిచయమైన వ్యక్తులను గుడ్డిగా నమ్మొద్దు.వెబ్సైట్లలో ఆఫర్ల పేరిట వచ్చే ఉత్పత్తులను ఆర్డర్ చేయొద్దు.

పాస్వర్డ్,ఓటిపి (OTP),సివివి (CVV),పిన్లను ఎవరికీ చెప్పొద్దు.ఫిర్యాదులకు 1930 కి కాల్ లేదా cybercrime.gov.in వెబ్సైట్ను సంప్రదించాలి.

Advertisement
మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. దుల్కర్ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ హీరో దొరికారా?

Latest Nalgonda News