మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి.. ఈ పరిహారాలు చేస్తే కష్టాలన్నీ దూరం..!

ముఖ్యంగా చెప్పాలంటే ఆంజనేయ స్వామికి( Anjaneya Swami ) సనాతన ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.అందుకే మంగళవారం ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

 On Tuesday To Anjaneya Swami If You Do These Remedies, All The Difficulties Wil-TeluguStop.com

ఆంజనేయ స్వామికి భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కోరిన కోరికలు నెరవేరుస్తాడని భక్తులు నమ్ముతారు.ఆంజనేయ స్వామిని కొంతమంది భక్తులు మంగళవారం పూజిస్తే మరి కొందరు శనివారం పూజిస్తూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే ఆంజనేయ స్వామిని ఇలా పూజిస్తే కష్టాలన్నీ దూరమవుతాయని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ఆంజనేయ స్వామినీ 41 రోజులు నియమంగా పూజిస్తే ఎంతో మంచిది.

Telugu Anjaneya Swami, Devotees, Devotional, Hanuman Temple, Problems, Omnamo, S

హనుమంతుని దేవాలయంలో ఉన్నా రావి చెట్టుకు( Ravi tree ) 11 సార్లు నిదానంగా తిరుగుతూ “ఓం నమో భగవతే వాసుదేవాయ” అని స్మరించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి.మహిళలకు కొన్ని పరిస్థితుల వల్ల విరమం వచ్చిన కూడా ఆ తర్వాత రోజు నుంచి తిరిగి ప్రారంభించి 41 రోజులను పూర్తి చేయాలి.స్వామికి పిండితో తయారుచేసిన దీపాన్ని పెట్టడం మంచిది.అంతేకాకుండా రావి ఆకుపై వెలిగిస్తే చాలా మంచిది అని నిపుణులు చెబుతున్నారు.దీపానికి పువ్వులు, పసుపు, కుంకుమతో అలంకరించి దీపాన్ని వెలిగించాలి.పిండితో చేసిన ప్రమిదలలో కొంచెం బెల్లం వేసి దానిపై ఒత్తి వేసి నూనె పోసి దీపం వెలిగిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Telugu Anjaneya Swami, Devotees, Devotional, Hanuman Temple, Problems, Omnamo, S

ఇంకా చెప్పాలంటే అనారోగ్య సమస్యలతో( Health problems ) బాధపడేవారు గోధుమలు, తెల్ల నువ్వులు, మినుములు, పెసలు, బియ్యం ఈ ఐదింటిని పిండిలా చేసి ఆ పిండితో దీపన్ని తయారు చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.వివాహం కాని వాళ్ళు బియ్యపు పిండితో ప్రమిదలను చేయడం వల్ల చాలా మంచిది.భవిష్యత్తులో వచ్చే దోషాలు, తీవ్రమైన నష్టాలు, గాలి ధూళి దోషాలు తొలగిపోవడానికి పిండి ప్రమిదలలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.వివాహం కావాలని అనుకునేవారు ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం, కస్తూరి, నువ్వుల నూనెలో కలిపి దాంతో దీపారాధన చేయాలి.

ఇలా ఒక్కో దీపంతో పూజిస్తే కష్టాలలు తొలగిపోతాయని పండితులు( Scholars ) చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube