ఆ ఒక్క ఫోటోను మాత్రం డిలీట్ చేయని నిహారిక భర్త.. రీజన్ ఇదేనా?

మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా ఆ వార్త క్షణాల్లో వైరల్ అవుతోంది. నిహారిక చైతన్య జొన్నలగడ్డ( Niharika Chaitanya Jonnalagadda ) విడిపోతున్నారని జరుగుతున్న ప్రచారం నెటిజన్లకు షాకిస్తోంది.

 Niharika Husband Not Deleted Only That Photo Details Here Goes Viral , Niharika-TeluguStop.com

అయితే ఈ వార్తల గురించి అటు నిహారిక లేదా ఇటు చైతన్య నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.అయితే అన్ని ఫోటోలను డిలీట్ చేసిన చైతన్య ఒక్క ఫోటోను మాత్రం డిలీట్ చేయకపోవడం హాట్ టాపిక్ అవుతోంది.

గోల్డెన్ రిట్రీవర్ ( Golden Retrie )జాతికి చెందిన కుక్కతో నిహారిక ఫోటో దిగగా ఆ ఒక్క ఫోటోను మాత్రం చైతన్య డిలీట్ చేయలేదు.ఆ కుక్క అంటే చైతన్యకు ఎంతో ఇష్టమని అందువల్లే ఆ ఫోటోను డిలీట్ చేయలేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.2020 సంవత్సరం డిసెంబర్ నెల 18వ తేదీన ఈ ఫోటోను చైతన్య సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం జరిగింది.పెళ్లైన కొన్ని రోజుల తర్వాత చైతన్య ఈ ఫోటోను షేర్ చేశారు.

నిహారిక, చైతన్య జోడీ అద్భుతమైన జోడీ అని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలేస్ లో అంగరంగ వైభవంగా నిహారిక చైతన్యల వివాహం( Marriage of Niharika Chaitanya ) జరిగింది.చైతన్య షేర్ చేసిన ఈ ఫోటోకు అప్పట్లో లక్షకు పైగా లైక్స్ వచ్చాయి.చైతన్య నిహారిక మధ్య మనస్పర్ధలకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.

నిహారిక పలు వివాదాల్లో చిక్కుకోవడం వల్లే నిహారిక చైతన్యల వ్యక్తిగత జీవితంలో వివాదాలు ఏర్పడ్డాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.నిహారిక చైతన్య తమ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.నిహారిక గత కొంతకాలంగా సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube