కొత్త ఏడాది ఇలాగే ఉంటా... వైరల్ అవుతున్న అనసూయ పోస్ట్!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి అనసూయ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంలో ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.

 New Year Will Be Like This Anasuyas Post Is Going Viral New Year ,anasuya ,photo-TeluguStop.com

అయితే ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇప్పటికే 2022వ సంవత్సరానికి గుడ్ బై చెబుతూ.

కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ ఎంతో మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు.

ఈ క్రమంలోనే అనసూయ సైతం సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నం కదా మీ ప్లాన్స్ ఏంటి అని అందరూ అడుగుతున్నారు.కానీ నేను మాత్రం ఈ ఫోటోలో లాగా ఫిల్టర్ లేకుండా ఉంటానని చెబుతూ పోస్ట్ చేశారు.

అయితే అనసూయ ఏ ఉద్దేశంతో పోస్ట్ చేశారనే విషయం గురించి పెద్ద ఎత్తున తన పోస్టులో అర్థాలను వెతుకుతున్నారు.

కొందరేమో ఈ ఫోటోలో లాగా మేకప్ లేకుండా ఉంటానని అర్థంతో అనసూయ పోస్ట్ చేశారా లేకపోతే తాను ఏ విషయం అయినా నిర్మొహమాట పడకుండా ముక్కుసూటిగా మాట్లాడతానన్న ఉద్దేశంతో ఈ పోస్ట్ చేశారా అని ఆరా తీస్తున్నారు.ఏది ఏమైనా అనసూయ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది ఇకపోతే అనసూయ ఏ విషయం గురించైనా నిర్మొహమాటంగా మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఈమె చేసే పోస్టులు కూడా వివాదాలకు కారణం అవుతూ ఉంటాయి.

ఇప్పటికే అనసూయ సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube