సీపీఐ,కాంగ్రేస్ పార్టీల నుండి బీజేపీలోకి వలసలు

నల్లగొండ జిల్లా:మునుగోడు మండలం ఎలగలగూడెం నుండి సీపీఐ మరియు కాంగ్రెస్ పార్టీల నుండి 25 మంది యువ నాయకులు మేకల ప్రమోద్ రెడ్డి అద్వర్యంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో ఆదివారం బీజేపీలో చేరారు.

పార్టీలో చేరిన వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ పరిధిలో తనను అభిమానిస్తూ,బీజేపీ విధానాలకు,ప్రధాని మోడీ పరిపాలనకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న ప్రతీ ఒక్కరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు.

Migration From CPI And Congress Parties To BJP-సీపీఐ,కాంగ్�
ప్రతీ ఒక్కరికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం : సీఐ శ్రీను నాయక్

Latest Nalgonda News