పేరుకు టాప్ హీరోయిన్.. పెళ్లి చేసుకున్న వెంటనే విడాకుల కోసం!?

సినిమా.! అదో రంగుల ప్ర‌పంచం.అంద‌రూ ఆ రంగుల ప్ర‌పంచంలో విహ‌రించాల‌ని క‌ల‌లు కంటుంటారు.కానీ ఆ రంగుల ప్ర‌పంచం వెనుక ఎన్నో చీక‌టి కోణాలున్నాయి.వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యాక నేమ్, ఫేమ్, డ‌బ్బు ఇలా మ‌నిషిని ఉక్కిరి బిక్కిరిని చేస్తాయి.ఆ పేరును ఇలాగే కంటిన్యూ చేయాల‌ని భావిస్తుంటారు.

 Maro Charitra Heroine, Saritha, Mukesh, Divorce, Lead Actress In 1980s-TeluguStop.com

అందుకే అందంగా క‌నిపించేందుకు ర‌క‌ర‌కాల సేప్టీ మెథ‌డ్స్ తో పాటు డ‌గ్స్ , మ‌ద్యానికి బానిస‌ల‌వుతుంటారు.వారిలో ప్ర‌ముఖ హీరోయిన్ స‌రిత కూడా ఉన్నారు.

న‌ల్లు క‌లువ భామ‌, అద్భుత‌మైన న‌ట‌న‌, మ‌దుర‌మైన గాత్రంతో వెండితెర‌పై సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు న‌టి స‌రిత‌.త‌మిళ్, తెలుగులో 160కి పైగా సినిమాలు చేసిన సరిత‌.

, అన్నీ భాషాల్లోనూ కలుపుకొని మొత్తం 7 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 9 ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డ్ ల‌ను ద‌క్కించుకున్నారు.

గుంటూరులో జన్మించిన ఈ తెలుగమ్మాయి బాలచందర్ మరోచరిత్రతో తెలుగు సిల్వ‌ర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమాతోనే కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది.కానీ స‌రిత వైవాహిక‌ జీవితాన్ని ఆనందంగా గ‌డ‌ప‌లేక‌పోయింది.మ‌ద్యానికి బానిసై జీవితం స‌ర్వ‌నాశ‌నం చేసుకుంది.

1975 లో తెలుగు రంగస్థలం నటుడు వెంకటసుబ్బయ్య ను పెళ్లిచేసుకుంది.కానీ ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డంతో 1988 లో మలయాళ నటుడు ముఖేష్ ను పెళ్లిచేసుకుంది. స‌రిత – ముఖేష్ ల కుమారులు శ్రావణ్ ,తేజ.

భర్త‌, పిల్ల‌ల‌తో హాయిగా కాపురాన్ని నెట్టుకొస్తున్న స‌రిత మ‌ద్యానికి బానిసైంది.ఆ మ‌ద్యం మ‌త్తులో భార్య పిల్ల‌ల్ని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో కొన్నాళ్ళకు వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి.

దీంతో ఇద్ద‌రు విడాక‌లు తీసుకునేందుకు ప్ర‌య‌త్నించారు.త‌న భార్య మ‌ద్యానికి బానిసైంద‌ని, ఆమె ద‌గ్గ‌రే పిల్ల‌లుంటే.

పిల్ల‌ల భ‌విష్య‌త్తు నాశంనం అవుతుంద‌ని.,విడాకులు కోరుతూ ముఖేష్ చెన్నై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు వీరిద్దరికి 2007లో విడాకులు మంజూరు చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube