మామిడి చెట్టు ఎక్కిన వ్యక్తికి ఫిట్స్ రావడంతో కిందపడి గాయాలు

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ మండలం లింగగిరి గ్రామానికి చెందిన ఎలక విజయ్ గురువారం ఉదయం మామిడి చెట్టు ఎక్కాడు.

చెట్టుపై ఫిట్స్ రావడంతో పై నుండి కింద పడి తలకు బలమైన గాయమైంది.

విషయం తెలుసుకున్న స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Latest Suryapet News