ఝూఠా మాటల కేసీఆర్ పోస్టర్ విడుదల

నల్లగొండ జిల్లా:ఝూఠా మాటల కేసీఆర్ ఇదిగో నీ పచ్చి అబద్ధాల చిట్టా అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మంగళవారం “కేసీఆర్ ఝూఠా మాటలు"పోస్టర్లను విడుదల చేశారు.

మర్రిగూడలోని బీజేపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఇంద్రసేనారెడ్డి,డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.

Jhutha Matala KCR Poster Released-ఝూఠా మాటల కేసీఆర�

Latest Nalgonda News