నేటి నుండి అమల్లోకి పెరిగిన టోల్ ఛార్జీలు

నల్లగొండ జిల్లా:నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా( NHAI ) టోల్ పన్నును పెంచి దేశ వ్యాప్తంగా ప్రజలకు ముఖ్యంగా వాహనదారులకు పెద్ద షాకిచ్చింది.

సోమవారం నుంచి అన్ని టోల్ ప్లాజా( Toll Plaza)ల వద్ద వాహనదారుల నుండి 5 శాతం అదనంగా టోల్ ట్యాక్స్‌ను వసూలు చేస్తోంది.

అయితే ద్విచక్ర వాహన చోదకులకు టోల్ రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.ఏటా టోల్ రేట్లను పెంచడాన్ని ప్రతిపక్షాలు,పలువురు వాహనదారులు వ్యతిరేకిస్తున్నారు.

అద్భుతం, అడవి జంతువుకు దైవభక్తా.. శివలింగాన్ని హత్తుకున్న ఎలుగుబంటి వీడియో వైరల్!

Latest Nalgonda News