ఆ రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో లాక్ డౌన్..!!

దేశంలో ఊహించనివిధంగా కరోనా వైరస్ కేసులు సంఖ్య భారీగా పెరుగుతూ ఉండడంతో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న రాష్ట్రాల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి.వైరస్ పాజిటివ్ కేసులు బాగా బయటపడుతున్న వైరస్ విజృంభిస్తున్న ఢిల్లీ, గుజరాత్, మహా రాష్ట్రాలు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధిస్తూ ఉన్నాయి.

 In That State All Citys Complete Lock Down Maharashtra, Delhi, Gujarath, Madhya-TeluguStop.com

ఇప్పుడు ఇదే జాబితాలో కి మధ్యప్రదేశ్ కూడా చేరిపోయింది.

శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పట్టణాలలో లాక్ డౌన్ అమలు చేయాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్ణయించారు.

ముఖ్యంగా రాష్ట్రంలో పెద్ద నగరాలలో భారీ ఎత్తున ఐదు కేసులు పెరుగుతుండటంతో కంటోన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మూడు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు కరోనా వల్ల నాలుగు వేల మంది మరణించడం జరిగింది.

దీంతో సెకండ్ వేవ్ దేశంలో మొదలు కావడంతో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube