రాజకీయాలకు అతీతంగా ఆరు గ్యారెంటీలు అమలు..: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజల కల నెరవేర్చారని తెలిపారు.

 Implementation Of Six Guarantees Beyond Politics..: Mlc Jeevan Reddy-TeluguStop.com

బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చలేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.ప్రాజెక్టుల రీడిజైనింగ్ తో రూ.లక్షల కోట్లు అప్పుల భారం మోపారని ఆరోపించారు.కాళేశ్వరంలో లోపాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు.

అలాగే తుమ్మడిహెట్టీ నిర్మాణం చేపట్టాల్సిన అవసరముందన్న జీవన్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube