టాలీవుడ్ స్టార్ హీరోస్ సిగ్నేచర్స్ ని ఎప్పుడైనా చూశారా..?

ప్రతి ఒక్కరికి సిగ్నేచర్ అనేది ఉంటుంది.దానిని ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా కొన్నికొన్ని సందర్భాలలో మాత్రమే వాడుతుంటారు.

 Have You Ever Seen Tollywood Star Heroes Signatures, Tollwood, Heroes, Signature-TeluguStop.com

ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు కూడా సిగ్నేచర్ లు చేస్తూ ఉంటారు.అభిమానులకు తమ ఆటోగ్రాఫ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా సిగ్నేచర్ చేసి ఇస్తుంటారు.

కొన్ని కొన్ని సమయాలలో సెలబ్రెటీలు ఏదైనా ప్రాజెక్టు కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నప్పుడు దానికి కూడా సిగ్నేచర్ చేస్తూ ఉంటారు.అవి చాలా వరకు మనకు అడ్వర్టైజ్ మెంట్ టైం లలో కనిపిస్తూ ఉంటాయి.

ఇదిలా ఉంటే తాజాగా కొందరి టాలీవుడ్ స్టార్ హీరోల సిగ్నేచర్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.ఓ సారి అవి ఎలా ఉన్నాయో, ఇంతకు ఆ హీరోలు ఎవరో మీరు కూడా చూడండి.

పవన్ కళ్యాణ్: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి, ఆయన నటన గురించి అందరికీ తెలిసిందే.మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇక ఈయన ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.ఈయన సిగ్నేచర్ చూసినట్లయితే.

లవ్ పవన్ కళ్యాణ్ అని ఉంటుంది.

Telugu Allu Arjun, Heroes, Jr Ntr, Mahesh Babu, Pawan Kalyan, Prabhas, Ram Chara

మహేష్ బాబు: ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.ఈయనకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి అభిమానం ఉంది.ఇక ఈయన సిగ్నేచర్ కూడా లవ్ మహేష్ బాబు అని దాని కింద రెండు చుక్కలు కూడా ఉన్నాయి.

రామ్ చరణ్: టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రామ్ చరణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తన నటనతో ఎంతో మంచి పేరు సంపాదించుకొని.

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నాడు.ఇక ఈయన సిగ్నేచర్ కేవలం రామ్ చరణ్ అని చాలా రఫ్ గా ఉంది.

ఎన్టీఆర్: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.ప్రస్తుతం ఈయన కూడా పాన్ ఇండియా సినిమాలకు అలవాటు పడ్డాడు.

ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇక ఈయన సిగ్నేచర్ వచ్చేసి నందమూరి తారక రామారావు అని ఇంగ్లీష్ లెటర్స్ తో షార్ట్ కట్ లో ఉంది.

Telugu Allu Arjun, Heroes, Jr Ntr, Mahesh Babu, Pawan Kalyan, Prabhas, Ram Chara

ప్రభాస్: టాలీవుడ్ యంగ్ రెబల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ ప్రస్తుతం అందనంత ఎత్తులో ఉంది.అన్ని పాన్ ఇండియా సినిమాలకే అలవాటు పడుతున్న ప్రభాస్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక ఈయన ఆటోగ్రాఫ్ కూడా లవ్ ప్రభాస్ అని కాస్త రఫ్ గా ఉంది.

అల్లు అర్జున్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సక్సెస్ లో ఉన్నాడు.ఇక ఈయనకు కూడా తెలుగు ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక ఈయన సిగ్నేచర్ కూడా లవ్ అల్లు అర్జున్ అని నీట్ గా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube