GVL narasimha rao bjp : సోము వీర్రాజుపై వస్తున్న వార్తలు విషయంలో క్లారిటీ ఇచ్చిన జీవీఎల్..!!

నవంబర్ 12వ తారీకు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధాని మోడీ పర్యటించడం తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలో దాదాపు పదివేల కోట్లకు పైగానే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది.

 Gvl Has Given Clarity On The News About Somu Veeraaju Gvl, Somu Veeraaju, Bjp, M-TeluguStop.com

అయితే ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజునీ మోడీ పేరు అడిగినట్లు ఇటీవల వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ వార్తలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు క్లారిటీ ఇచ్చారు.

సోము వీర్రాజుని మోడీ…నీ పేరు ఏంటి.? అని అడిగారు అంటూ వస్తున్న కథనాలలో వాస్తవం లేదని తెలిపారు.అందరినీ పరిచయం చేసుకోవాలని ప్రధాని కోరడంతో.సోము వీర్రాజు అలా ప్రారంభించారని స్పష్టత ఇచ్చారు.రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ కుటుంబ… అవినీతి పార్టీలని పేర్కొన్నారు.అందుకే ఆ రెండు పార్టీలకు బీజేపీ దూరంగా ఉంటుందని స్పష్టత ఇచ్చారు.

ఇక ఇదే సమయంలో రానున్న ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube