ముంబై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది.విమానాశ్రమంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఈ సోదాలలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 61 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు.పట్టుబడిన గోల్డ్ విలువ రూ.32 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.ఈ క్రమంలో ఏడుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.