టీడీపీ నాయకుడికి మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి సంతాపం

నల్గొండ జిల్లా:అనుముల మండలం హాలియాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కోణాల శివయ్య శనివారం మరణించారు.

శివయ్య మరణ వార్త తెలుసుకున్న మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి వారి ఇంటికి వెళ్లి ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.వారి వెంట హాలియా ఎఎంసీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి,కాకునూరి నారాయణ గౌడ్, బాబురావు నాయక్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులున్నారు.

తండేల్ క్లైమాక్స్ డిఫరెంట్ గా ప్లాన్ చేశారా..?

Latest Nalgonda News