Increase Height: మీ వయసుకు తగ్గ ఎత్తు లేరని బాధపడుతున్నారా.. ఇలా చేయండి..

ప్రస్తుత కాలంలో చాలామందికి ప్రపంచవ్యాప్తంగా తమ వయసుకు తగ్గ ఎత్తు లేమని ఎప్పుడు బాధపడుతూ ఉంటారు.దీనివల్ల నలుగురిలో తిరగలేక డిప్రెషన్ సమస్యకు గురవుతూ ఉంటారు.

 Follow These Useful Tips If You Are Under Height Details, Increase Height, Heigh-TeluguStop.com

ఇంకొందమంది ఎత్తును పెంచుకోవడానికి వైద్యుల దగ్గరికి వెళ్లి రకరకాల సర్జరీలు, గ్రోత్ హార్మోన్స్ వంటి ప్రమాదకరమైన మందులను వాడి అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు.ఆరోగ్యం పై ఎటువంటి చెడు ప్రభావం లేకుండా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం యోగాసనాల ద్వారా శరీర ఎత్తును పెంచుకోవడం సాధ్యమవుతుంది.

శరీర ఎత్తును పెంచుకోవడానికి ప్రతి రోజు కొన్ని నిమిషాల పాటు వృక్షాసనం ను చేస్తే ఎత్తు పెరిగే అవకాశం ఉంది.ఆ ఆసనాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటగా ప్రశాంతంగా, నిటారుగా నిల్చొని నిదానంగా శ్వాస తీసుకుంటూ కుడి కాలును మీ ఎడమ కాలి వైపుకు మడిచి, ఎడమ కాలు మీద ఉంచాలి.మీ కుడి పాదం లోపల ఎడమ తోడను తాకించాలి.

మీ శరీర బ్యాలెన్సింగ్ కోసం మీ చేతులను పైకి ఎత్తి సూర్య నమస్కారం చేయాలి.ముఖ్యంగా మోచేతులు వంగకుండా చూసుకొని కొన్ని సెకండ్ల పాటు ఆసనం వేస్తే ఈ శరీరంలో ఉన్న గ్రోత్ హార్మోన్ పనితీరు మెరుగుపడి శరీర ఎత్తు పెరిగే అవకాశం ఉంది.

ఈ ఆసనాన్ని ఎక్కడైనా ఎంతో సులభంగా చేయవచ్చు.

Telugu Harmone, Tips, Yoga, Yoga Asanam-Telugu Health

ఇంకా చెప్పాలంటే ఇంకా సులభంగా చేయగలిగే తడా ఆసనం గురించి తెలుసుకుందాం.మొదటిగా మీ పాదాలపై నిటారుగా నిలబడి, మీ భుజాలు, మెడను సమానంగా ఉంచి నిటారుగా నిలబడాలి.తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులను సమానంగా పైకి ఎత్తి తర్వాత ఖాళీ వేళ్ళ మీద శరీర బరువును ఉంచుతూ మడమలను నెమ్మదిగా పైకి ఎత్తి శరీరాన్ని వీలైనంత వరకు సాగేలా చేయాలి.

ఈ పొజిషన్లో కాళ్లు చేతులు సమాంతరంగా ఉండేలా చూసుకుంటూ మీకు ఇబ్బంది లేనన్ని సార్లు చేస్తే మంచి ఫలితం ఉండే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube