టీచర్ల డిప్యూటేషన్లు రద్దు చేసిన విద్యాశాఖ

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో టీచర్ల డిప్యూటేషన్లు( Deputation ) రద్దు చేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

దీనితో రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటేషన్లపై వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న వారిని వెంటనే వారి సొంత స్థానాల్లో రిపోర్టు చేసే విధంగా పలు జిల్లాల డీఈవోలు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

రిలీవ్ అయిన టీచర్లు ఈ నెల 23న వారి సొంత స్థానాల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు.

Deputation Of Teachers Canceled By Education Department, , Education Department
సర్టిఫికెట్లు ఎన్నిసార్లైనా మీ సేవలో తీసుకోవచ్చు...!

Latest Nalgonda News