ఏపీలో కాంగ్రెస్‎కు భవిష్యత్ లేదు..: సజ్జల

కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల చేరిక అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు.

 Congress Has No Future In Ap..: Sajjala-TeluguStop.com

షర్మిల రాజకీయంగా ఎక్కడనుంచైనా ప్రాతినిధ్యం వహించొచ్చని సజ్జల తెలిపారు.ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీని తాము పట్టించుకోమని పేర్కొన్నారు.అదేవిధంగా షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube