లైంగిక వేధింపులకు పాల్పడిన ఎస్ఐపై వేటు

నల్లగొండ జిల్లా:తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్లో( police station ) ఫిర్యాదు చేసిందుకు వెళితే శాలిగౌరారం ఎస్ఐ వాసా ప్రవీణ్ కుమార్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఇటీవల జిల్లా ఎస్పీకి,డీజీపీకి నిఖిల అనే వివాహత ఫిర్యాదు చేయడంతో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

విచారణ అనంతరం వాసా ప్రవీణ్ కుమార్ ( Praveen Kumar )పై వచ్చిన ఆరోపణ నిర్దారణ కావడంతో అతనిపై వేటు వేస్తూ జిల్లా ఎస్పీ వీఆర్ కి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఆయన స్థానంలో నూతన ఎస్ఐగా సైదులును నియమించారు.

Case Against SI For Sexual Harassment , Police Station, Harassment , SI , Na
మనుషులకు ఇక చావు లేదు.. అమరత్వ రహస్యం కనిపెట్టిన సైంటిస్టులు..?

Latest Nalgonda News