Amanchi Swamulu : చీరాల సమన్వయకర్త పదవికి ఆమంచి రాజీనామా..!!

బాపట్ల జిల్లా చీరాలలో జనసేన పార్టీకి షాక్ తగిలింది.నియోజకవర్గ సమన్వయకర్త పదవికి ఆమంచి స్వాములు రాజీనామా చేశారు.

 Amanchi Resigns From Saree Coordinator Post Ap-TeluguStop.com

ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కు( Nadendla Manohar ) లేఖ రాశారు.వ్యక్తిగత కారణాల వలన తాను చీరాల నియోజకవర్గ సమన్వయకర్తగా తప్పుకుంటున్నట్లు చెప్పిన ఆమంచి( Amanchi Swamulu ) తన అభ్యర్థనను అంగీకరిస్తానని భావిస్తానని లేఖలో పేర్కొన్నారు.

అనంతరం ఆమంచి మాట్లాడుతూ సమన్వయకర్తగా మాత్రమే తప్పుకుంటున్నానని తెలిపారు.జనసేనలోనే కొనసాగుతానంటూ ఆమంచి స్వాములు ప్రకటించారు.అయితే గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ను ఆశించిన ఆమంచి స్వాములుకు జనసేన పార్టీ( Janasena party ) అధిష్టానం చీరాల సమన్వయకర్త బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే.ఈ అసంతృప్తితోనే ఆయన సమన్వయకర్తగా తప్పుకున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube