కర్నూలు జిల్లా పత్తికొండలో పెద్దపులి కలకలం

కర్నూలు జిల్లా పత్తికొండలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.పత్తికొండ శివారులోని బురుజుగుండ్ల కొండల్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు.

 A Tiger Is On The Loose In Pattikonda, Kurnool District-TeluguStop.com

పెద్దపులి సంచారం నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు పెద్దపులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు.ఈ క్రమంలో పులి పాదముద్రలను గుర్తించే పనిలో పడ్డారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube