కల్కి పార్ట్ 2 గురించి ఈ 4 విషయాలు మీకు తెలుసా ?

కల్కి సినిమా ప్రస్తుతం 1000 కోట్ల దిశగా పరుగులు పెడుతున్న ఈ సందర్భంలో ప్రేక్షకులు పార్ట్ 2( Kalki 2 ) గురించి కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అన్ని రికార్డులను బద్దలు కొడుతున్న కల్కి సినిమా కి సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుంది అంటూ ఊహగానాలు కూడా చేస్తున్నారు.

 Unknown Facts About Kalki Part 2 , Nag Ashwin , Kalki 2898 Ad Sequel, Part 2 ,-TeluguStop.com

సినిమాలో ఎంతోమంది క్యామియోలను తీసుకొని సర్ప్రైజ్ చేసిన నాగ్ అశ్విన్( Nag Ashwin ) పార్ట్ 2 గురించి ఎలాంటి వివరాలు బయటకు ఇవ్వకపోయినా జరుగుతున్న పరిణామాలను బట్టి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అలా పార్ట్ 2 గురించి వైరల్ అవుతున్న విషయాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Kalki Ad Sequel, Nag Ashwin, Nani, Prabhas, Tollywood-Movie

కల్కి మొదటి భాగంలో కాశి, శంభాల, కాంప్లెక్స్ అనే మూడు ప్రపంచాలను చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.ఈ మూడు ప్రపంచంలో మనుషులు జీవించే విధానాలను కూడా చూపించాడు అయితే ఇక పార్ట్ 2 లో మాత్రం మరో ప్రపంచాన్ని చూపించాలని అనుకుంటున్నాడట.ఈ మూడు ప్రపంచాల కన్నా కూడా ఆ నాలుగో ప్రపంచం చాలా బాగుంటుంది అని కూడా తెలుస్తుంది.ఇక ఈ సినిమా రెండవ పార్ట్ షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తి చేసుకోగా ఎప్పుడు విడుదల చేస్తారో అనే ఆసక్తి ప్రేక్షకులలో నెలకొని ఉంది.

దీనిని వచ్చే ఏడాది చివరి నెలలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి./br>

Telugu Kalki Ad Sequel, Nag Ashwin, Nani, Prabhas, Tollywood-Movie

ఇక పార్ట్ టు లో మరికొన్ని క్యామియోలు ఎంటర్ అయ్యే అవకాశం కూడా ఉందట మొదటి భాగంలో హీరో నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty ) అలాగే నాని లను తీసుకోవడానికి అవకాశం రాలేదని కానీ రెండవ పార్ట్ లో ఖచ్చితంగా వారిని చూపిస్తానంటూ దర్శకుడు చెబుతున్నాడు.ఇక చాలామంది ఎంతో క్యూరియస్ గా రెండవ పార్టులో ఎదురుచూస్తున్న విషయం ఏంటి అంటే మొదటి పార్ట్ లో కృష్ణుడి మొహాన్ని ఎక్కడ రివీల్ చేయలేదు దర్శకుడు.అయితే రెండో పార్ట్ లో అయినా మహేష్ బాబు లేదా అల్లు అర్జున్ వంటి వారితో ఆ పాత్రను రీప్లేస్ చేసి ఈ మొహాన్ని అందరికీ చూపిస్తారు అనుకుంటే ఆ అవకాశం లేదు అని తెలుస్తుంది.

రెండవ పార్ట్ లో కూడా ఖచ్చితంగా కృష్ణుడు ఉంటాడు కానీ ఇక్కడ ఫేస్ రివీల్ చేయరు అని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube