మోక్షజ్ఞ, అకీరా నందన్, గౌతమ్ కృష్ణ.. టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలే భవిష్యత్ హీరోలు వీళ్లేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కొత్త హీరోలకు ఎప్పటికీ అవకాశాలు ఉంటాయనే సంగతి తెలిసిందే.స్టార్ హీరోల కొడుకులు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే అభిమానుల నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్ ఉంటుంది.

 Mokshgna Akira Nandan Gautam Will Rule Tollywood Industry Details Inside Goes-TeluguStop.com

మోక్షజ్ఞ, అకీరా నందన్, గౌతమ్ కృష్ణ ( Akira Nandan , Mokshgna )సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలే భవిష్యత్ హీరోలు వీళ్లేనంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Akira Nandan, Balakrishna, Mahesh Babu, Mokshgna, Pawan Kalyan, Tollywood

ఈ ముగ్గురి సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు మోక్షజ్ఞ వైపు నుంచి ఇప్పటికే క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే.గౌతమ్ కృష్ణ( Gautam Ghattamaneni )కు సైతం సినిమాలపై ఆసక్తి ఉందని చదువు పూర్తైన వెంటనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని భోగట్టా.సినిమాలకు సంబంధించి అకీరా నందన్ మనస్సులో ఏముందో మాత్రం తెలియాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Akira Nandan, Balakrishna, Mahesh Babu, Mokshgna, Pawan Kalyan, Tollywood

బాలయ్య, పవన్, మహేష్ బాబు కొడుకులలో ఎవరు సినిమాలలో సక్సెస్ అవుతారనే చర్చ సైతం జరుగుతోంది.ఈ ముగ్గురు హీరోలు కెరీర్ పరంగా ఎదిగి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.ఈ ముగ్గురు సినిమాల్లోకి ఇంకా పూర్తిస్థాయిలో ఎంట్రీ ఇవ్వకపోయినా వీళ్లు రాబోయే కాలంలో కాబోయే హీరోలు అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఈ ముగ్గురితో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

ఈ ముగ్గురికీ సోషల్ మీడియా వేదికగా క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.ఈ ముగ్గురినీ అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

సరైన కథలతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం అకీరా, మోక్షజ్ఞ, గౌతమ్ లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.ఈ ముగ్గురికీ భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి సైతం నిర్మాతలు సిద్దంగా ఉన్నారని సమాచారం అందుతోంది.

ఈ ముగ్గురు హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube