తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి4, సోమవారం 2024

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.33

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 04 Monday 2024, Daily Astro-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.24

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.6.45 ల7.05

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34

మేషం:

Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu As

ఈరోజు బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.ఉద్యోగస్తులకు ఊహించని స్థాన చలనాల కలుగుతాయి.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి.

వృషభం:

Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu As

ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.దైవ అనుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి.స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి.వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు.

మిథునం:

Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu As

ఈరోజు సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చే విధంగా ఉంటాయి.చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.

వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

కర్కాటకం:

Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu As

ఈరోజు ఆర్ధిక పరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి.ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది.ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి.వ్యాపార విషయమై కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి.

సింహం:

Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu As

ఈరోజు దూర ప్రయాణాలలో మార్గావరోదాలు కలుగుతాయి.ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు.వివాదాలకు దూరంగా ఉండటం మంచిది నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి.బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి.ఉద్యోమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

కన్య:

Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu As

ఈరోజు నూతన వాహనం కొనుగోలు చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో అధికారులను సైతం మీ పనితీరుతో ఆకట్టుకుంటారు.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

వ్యాపారమున విశేషమైన లాభాలు అందుతాయి.కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.

తుల:

Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu As

ఈరోజు ఉద్యోగమున అధికారులతో వాదనలకు వెళ్లకపోవడం మంచిది.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా ఉంటాయి.నేత్ర సంభందమైన అనారోగ్య సమస్యలు భాదిస్తాయి.కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి వ్యతిరేకత తప్పదు.

వృశ్చికం:

Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu As

ఈరోజు ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహిస్తారు.నిరుద్యోగులకు సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

ధనుస్సు:

Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu As

ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.ఋణ యత్నాలు మందగిస్తాయి.మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి.

ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

మకరం:

Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu As

ఈరోజు కుటుంబ పెద్దల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి.సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం:

Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu As

ఈరోజు ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి.దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీనం:

Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu As

ఈరోజు ఆరోగ్య విషయంలో వైద్యుల సంప్రదింపులు అవసరం అవుతాయి.ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి.విద్యార్థులు పరీక్ష ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి.ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube