Khammam District : ఖమ్మం జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..!

ఖమ్మం జిల్లాలో( Khammam District ) గూడ్స్ రైలు( Goods Train ) పట్టాలు తప్పింది.చింతకాని మండలంలో పాతర్లపాడు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

 Goods Train Derailed In Khammam District-TeluguStop.com

ఖమ్మం నుంచి విజయవాడకు వెళ్తుండగా గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పిందని తెలుస్తోంది.

Telugu Goods Train, Goodstrain, Indian Railways, Khammam, Technical-Khammam

కాగా ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే( Technical Issue ) కారణమని రైల్వే సిబ్బంది తెలిపారు.అయితే గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడకు వెళ్లే మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube